అమానుషం.. సొంత చెల్లెలిపైనే లైంగిక దాడి

58చూసినవారు
అమానుషం.. సొంత చెల్లెలిపైనే లైంగిక దాడి
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు సొంత చెల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువ‌తిని బెదిరించి ప‌లుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడంతో గ‌ర్భ‌ం దాల్చింది. విష‌యం బాధితురాలి తండ్రికి తెలియ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్