నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

575చూసినవారు
నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. https://tsbie.cgg.gov.in/home.do ఈ లింక్ ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్