కుక్కలు పిచ్చి కుక్కలుగా ఎందుకు మారుతాయో తెలుసా?

80చూసినవారు
కుక్కలు పిచ్చి కుక్కలుగా ఎందుకు మారుతాయో తెలుసా?
సాధారణంగా రేబిస్ వైరస్ సోకడంవల్లే ఒక మంచి కుక్క పిచ్చి కుక్కగా మారుతుంది. అవి ఎక్కువగా బయట తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా కుళ్లిపోయిన జంతు మాంసం కనిపిస్తే తింటాయి. ఈ కుళ్లిన మాంసంలో రేబిస్ వైరస్ ఉంటుంది కాబట్టి అది కుక్కలకు సోకుతుంది. దీంతో మంచి కుక్కలు కూడా పిచ్చి కుక్కలుగా మారుతాయి. పిచ్చి పట్టిన కుక్క నోటిలో నుంచి లాలాజలం, నురగ వస్తుంటాయి. ఇది రోజుకు వంద మందిని కరువగలదట. ఈ లక్షణాలు కనిపిస్తే గనుక పిచ్చి కుక్కగా గుర్తించి జాగ్రత్త పడాలి.

సంబంధిత పోస్ట్