రేపు పోలవరంకు అంతర్జాతీయ నిపుణుల బృందం

75చూసినవారు
రేపు పోలవరంకు అంతర్జాతీయ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పర్యటించనుంది. నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్టుపై నివేదికను తయారు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్