డీజీపీకి చంద్రబాబు లేఖ

77చూసినవారు
డీజీపీకి చంద్రబాబు లేఖ
రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ నేతలు, శ్రేణులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేసుల పేరుతో టీడీపీ కేడర్‌ను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్