పార్ల‌మెంట్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం.. వీడియో

76చూసినవారు
లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైన సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీ వెంటనే తన పక్కన ఉన్న ప్రధాని మోదీకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. అనంతరం స్పీకర్‌ను తన చైర్ వరకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్