VIRAL VIDEO: సూర్యరశ్మితో పవన్ చిత్రం

8529చూసినవారు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన పాతిర్ల సర్వన్ అనే బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. సూర్యరశ్మిని ఉపయోగించి తన అభిమాన నాయకుడి ముఖచిత్రాన్ని చిత్రీకరించారు. అనంతరం దాన్ని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజుకు అందజేశారు. సూర్యరశ్మితో పవన్ చిత్రాన్ని గీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్