CM రేవంత్ పై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్

75చూసినవారు
CM రేవంత్ పై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను.. అంటూ సీఎంతో దిగిన ఫోటోను పోస్టు చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా? అని నెటిజన్లు ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్