నేడు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ టైమింగ్స్.!

1090చూసినవారు
నేడు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ టైమింగ్స్.!
నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు ఆమె కేంద్ర ఆర్థిక శాఖ ఆఫీసుకు చేరుకుంటారు. 9:30 గంటలకు బడ్జెట్ సమర్పణకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అనుమతి తీసుకోనున్నారు. 10 గంటలకు పార్లమెంట్ కు చేరుకుని 10.30 గంటలకు బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం పొందాక, 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.

సంబంధిత పోస్ట్