కూతురు వస్తువు కాదు, మీ రక్తం...

73చూసినవారు
కూతురు వస్తువు కాదు, మీ రక్తం...
ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను మరింత గౌరవించాలని, ప్రేమ చూపించాలని ప్రతి తల్లీదండ్రీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కూతురు వస్తువు కాదు... పెళ్లయ్యాక వేరే ఇంటికి ఇచ్చి వదిలించుకోవడానికి. ఆమెలో ప్రవహిస్తున్నది మీ రక్తమే. కొడుక్కి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ పొందే అర్హత ఎంత ఉందో... ఆ ఇంట్లో పుట్టిన కూతురికి కూడా అంతే అర్హత ఉందని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే డాటర్స్ డే నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్