బెంగళూరులో అంతర్జాతీయ ఆటో షో.. ఆకట్టుకుంటున్న వింటేజ్‌ కార్లు (వీడియో)

72చూసినవారు
బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షో 3వ ఎడిషన్‌ చూపరులను ఆకట్టుకుంటోంది. వివిధ సంస్థలు తాము తయారుచేసిన కొత్త మోడల్‌ కార్లను ప్రదర్శనకు ఉంచాయి. వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం కార్ల వరుకు ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరులో ఈ ఆటోషో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కాగా, ఈ ఆటో షో నేటితో ముగియనుంది.

సంబంధిత పోస్ట్