బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు బంపర్ లిస్టింగ్, మదుపర్ల డబ్బు రెట్టింపు

69చూసినవారు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు బంపర్ లిస్టింగ్, మదుపర్ల డబ్బు రెట్టింపు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లలో ఘనంగా ప్రారంభమై.. మదుపర్ల సంపదను రెట్టింపు చేశాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ. 70 కంటే 114% ప్రీమియంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఒక్కో షేరుకు రూ.150 చొప్పున షేర్లు లిస్ట్ అయ్యాయి. ఆ కంపెనీ రూ.6,560 కోట్ల ఐపీఓ 60 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడంతో పాటు రికార్డు స్థాయిలో రూ. 3.2 లక్షల కోట్ల బిడ్లను పొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్