కారడవుల్లో ఇంటర్నెట్ సేవలు.. పోర్న్‌కు బానిసలుగా గిరిజనులు

80చూసినవారు
కారడవుల్లో ఇంటర్నెట్ సేవలు.. పోర్న్‌కు బానిసలుగా గిరిజనులు
అవి బ్రెజిల్‌లోని దట్టమైన అమెజాన్ అడవులు. కొన్ని వందల సంవత్సరాలుగా మారుబోస్ గిరిజన తెగ అక్కడ జీవిస్తోంది. అయితే, ఎలాన్ మస్క్ పుణ్యమా అని గిరిజనులకు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ సేవల రాకతో గిరిజనులకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు క్షణాల్లో చేరుతున్నాయి. కానీ, యువత పోర్న్ వీడియోలకు బానిసలైన స్థితి వచ్చిపడింది. అశ్లీల వీడియోలు ఇష్టారీతిన షేర్ చేస్తూ, చూస్తూ పక్కదారి పట్టిపోయారు.

సంబంధిత పోస్ట్