వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు: చంద్రబాబు

73చూసినవారు
వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు: చంద్రబాబు
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో వైసీపీ చేసిన విధ్వంసం కారణంగా పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపింది. ఇప్పుడు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడం చాలా కీలకం. పెట్టుబడిదారులకు మన రాష్ట్రం సురక్షితమైన గమ్యస్థానమని భోరోసా ఇవ్వాలి. దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా కృషి చేస్తాం" అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్