స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం

72చూసినవారు
స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం
తెలంగాణలో ఇటీవల ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్