MLC సూరజ్ రేవణ్ణకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

53చూసినవారు
MLC సూరజ్ రేవణ్ణకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, MLC సూరజ్ రేవణ్ణను ఇవాళ కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూరజ్‌ని జడ్జి శివకుమార్‌ నివాసంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి సూరజ్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సూరజ్ రేవణ్ణ సోదరుడు ప్రజ్వల్ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్