IPL: ధోనీ 110 మీటర్ల సిక్స్ చూశారా?

587చూసినవారు
ఆర్సీబీతో జరిగిన మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ 110 మీటర్ల భారీ సిక్సర్ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యశ్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని ధోనీ స్టాండ్స్లోకి పంపించారు. అది 110 మీటర్లు వెళ్లి స్టేడియం బయట పడింది. ఈ సీజన్లో అత్యధిక దూరం వెళ్లిన సిక్స్ ఇదే. ధోనీ తర్వాత ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ 108 మీటర్ల సిక్స్ బాదారు.

సంబంధిత పోస్ట్