IPL: గుజరాత్ టార్గెట్ 163

564చూసినవారు
IPL: గుజరాత్ టార్గెట్ 163
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. హైదరాబాట్ బ్యాటర్లు అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24 పరుగులకే ఔట్ అయ్యారు. చివరిలో అహ్మద్ 22, సమద్ 29 మెరుపులతో గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లు మోహిత్ శర్మ 3, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్, నూర్ అహ్మద్ చెరొక వికెట్లు పడగొట్టారు. GT లక్ష్యం 163.

సంబంధిత పోస్ట్