IPL: మెరిసిన పోరోల్.. ఒకే ఓవరులో 25 పరుగులు (వీడియో)

560చూసినవారు
IPLలో అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించాడు. పంజాబ్ జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కష్టాల్లో ఉన్న డీసిని 31 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఒకే ఓవరులో 4, 6, 4, 4, 6,1తో 25 పరుగులు చేసాడు. దీంతో డిసి గౌరవప్రదమైన స్కోరు 174 చేసింది.

సంబంధిత పోస్ట్