బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు మంచిదేనా?

82చూసినవారు
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు మంచిదేనా?
గుడ్డును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్లో తీసుకోవడం మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. గుడ్డులోని తెల్లసొనలో 50 శాతం ప్రోటీన్, పచ్చసొనలో 90 శాతం కాల్షియం, ఐరన్‌ ఉంటాయి. వ్యాయమాలు చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్‌ తినడం వల్ల మధ్యాహ్నం ఆకలి ఎక్కువగా వేయదట. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్‌లు ఉండే గుడ్లను ఆహారంగా తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్