పనసపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

85చూసినవారు
పనసపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
పనస పండు వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పనస వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు. కష్టమైన కోసుకొని తింటారు. ఈ పండులో విటమిన్ A, C, B6తో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, ఫైబర్లు అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుందని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్