BREAKING: ఏపీలో డీఎస్సీ పరీక్షలు వాయిదా

70చూసినవారు
BREAKING: ఏపీలో డీఎస్సీ పరీక్షలు వాయిదా
ఏపీలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్