చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..?

82చూసినవారు
చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..?
చలికాలంలో స్నానం చన్నీళ్లతో చేస్తే అందరిలో ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది కాదు. అయితే, గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అది కూడా 10 నిమిషాలకు మించి కూడా చేయడం మేలు. స్నానం తర్వాత వెంటనే చర్మానికి హైడ్రేటింగ్ క్రీమ్ రాయాలి. దీనివల్ల చర్మంలో తేమ లాక్ అయి ఉంటుంది. వీలైతే చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్