నటి త్రిష షాకింగ్ నిర్ణయం

73చూసినవారు
నటి త్రిష షాకింగ్ నిర్ణయం
స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష.. కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెంపుడు కుక్క జోర్రో మరణించడం జీర్ణించు కోలేకపోవడంతోనే సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్రిష క్లారిటీ ఇస్తే గాని తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్