ఈ ఏడాది ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2024కి 200లకు పైగా నామినేషన్లు వచ్చాయి. వాటిలో రూ.10 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇన్‌ఫినిక్స్ హాట్ 50, ఐటెల్ కేలర్ ప్రో, లావా యువ, రూ.15 వేల లోపు ఫోన్లు రెడ్‌మీ 13, ఐకూ జెడ్9ఎక్స్, మోటో జీ64 5జీ ఉన్నాయి. రూ.20 వేల లోపు ఉత్తమ ఫోన్లుగా సీఎంఎఫ్ ఫోన్ 1, ఐకూ జెడ్9ఎస్ 5జీ, మోటో జీ85 ఫోన్లు నిలిచాయి. రూ.25 వేలలోపు మోటొరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, హానర్ ఎక్స్9బీ, ఇన్‌ఫినిక్స్ నోట్40 ప్రో నిలిచాయి.