చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్

56చూసినవారు
చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్
ప్రముఖ కృత్రిమ మేధ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్ ఏఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘రీడ్ ఏ లౌడ్’ పేరిట వచ్చిన ఈ ఫీచర్ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్ చూసి టెక్ట్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వెబ్ వర్షన్‌తో పాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్