రామోజీరావు మృతికి కారణం అదేనా!

53చూసినవారు
రామోజీరావు మృతికి కారణం అదేనా!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మీడియా అధినేత రామోజీ రావు శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేయాలని సూచించారు. స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ పై వైద్య చికిత్స అందించారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారు జామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్