హమాస్ కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

68చూసినవారు
హమాస్ కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌- హమాస్‌ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ కీలక నేత జరిపిన అబ్దల్‌ హదీ సబాను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. ‘అక్టోబరు 7 నాటి కీలక సూత్రధారి అబ్దల్‌ హదీ సబాను హతమార్చాం.సబా అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించారు.అక్టోబర్ 7 ఊచకోతకు కారకులైన వారిని హతమార్చేందుకు మా ఆపరేషన్‌ను కొనసాగిస్తాం’ అని ఐడీఎఫ్ తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్