AP: దోచుకున్న ఆస్తులు కాపాడుకునేందుకే
వైసీపీ అధినేత
జగన్ తాపత్రయ పడుతున్నాడని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న
వైసీపీ నేతలు ఇప్పుడు చూస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్‌లలో ఉచితంగా భోజనం అందించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.