క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం

51చూసినవారు
క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం
*చేతిలో పట్టుకొని టపాసులను వెలిగించొద్దు. కాల్చే సమయంలో వాటిపైకి వంగకూడదు. ముఖం దూరంగా తిప్పి ఉంచాలి.
* అగరవత్తులు, కొవ్వొత్తులు వెలిగించిన చోట టపాసులను ఉంచొద్దు. వాటిని జేబులో పెట్టుకోవద్దు.
* ప్రతి ఒక్కరు కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది.
* గాలులు వీస్తున్న సందర్భంలో టపాసులు వెలిగించవద్దు.
* కళ్లకు గాయాలైనా, కళ్లలో ఏదైనా పదార్థం ఇరుక్కున్నా వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లాలి.
* కాలిన చోట క్రీం లేదా నూనె లాంటివి పూయవద్దు. బదులుగా వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్