సైబర్ దాడులకు ముఖ్య కారణమదే

52చూసినవారు
సైబర్ దాడులకు ముఖ్య కారణమదే
ఆన్లైన్ మోసాల గురించి ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రోజురోజుకూ సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. దీనిపై చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సర్వేచేసింది. ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి ముఖ్యకారణం.. కఠినమైన పిన్ పెట్టుకోకపోవడమేనని తెలిపింది. దాదాపు 34 లక్షల అకౌంట్లకు సాధారణమైన పిన్లే ఉన్నట్లు వెల్లడైంది. చాలామంది 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969..వంటి పిన్ లే ఎంచుకుంటున్నారట.

సంబంధిత పోస్ట్