సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

73చూసినవారు
సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో రెండో రోజు బుధవారం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్‌ రాజు నివాసాలు, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. మంగళవారం కూడా దిల్‌ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

సంబంధిత పోస్ట్