దావోస్ లో చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలివే

85చూసినవారు
దావోస్ లో చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలివే
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ఆయన ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా APలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వారికి CM వివరించనున్నారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్ కొతో MOU కుదుర్చుకోనున్నారు. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ - పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్