నాకు మ్యూజిక్ అంటే ఇష్టం : నారా భువనేశ్వరి

81చూసినవారు
AP: ‘నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ ప్రత్యేకంగా ఎవరి పాటలు ఎక్కువగా వినను’ అని సీఎం సతీమణి, NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘పాటలు విని రిలాక్స్ అవ్వాలని నాకు ఎప్పుడూ అనిపించదు. నాకు చిన్న వయసులోనే వర్క్ హలిక్‌(చంద్రబాబు)తో పెళ్లి చేశారు. దాంతో నేను కూడా వర్క్ హలిక్‌గా తయారు అయ్యాను’ అని భువనేశ్వరి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్