మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ నిన్న ముంబైలో జరిగిన ఓ మారధాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె స్పోర్ట్స్ డ్రెస్‌లో వచ్చి అక్కడి నిర్వాహకులు, మారథాన్ ఔత్సాహికులతో సందడి చేశారు. అమృతా ఫడ్నవీస్ ప్రొఫెషన్ పరంగా నటి అయినా.. ఇటు సింగర్‌గానూ రాణించారు.