ఆ దాడి చేసింది మేమే: రెసిస్టెన్స్ ఫోర్స్

66చూసినవారు
ఆ దాడి చేసింది మేమే: రెసిస్టెన్స్ ఫోర్స్
జమ్మూకశ్మీర్ లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' ప్రకటించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగుతాయని, ఇది సరికొత్త ఆరంభమని పేర్కొంది. కాగా నిన్నటి ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్