సుప్రీం కోర్టుకెళ్లింది మేమే : కేటీఆర్ (వీడియో)

60చూసినవారు
సుప్రీం కోర్టుకెళ్లింది మేమే అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రవణ్ నేతృత్వంలో గ్రూప్-1 అభ్యర్థులు ఢిల్లీ వెళ్లి ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో పిటీషన్ వేశారని తెలిపారు. ‘పరీక్ష ఈ రోజే కావడంతో ఆపటం మంచిది కాదు. రిట్ పిటీషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే దాకా ఫలితాలు ప్రకటించవద్దు. రిట్ పిటీషన్‌ను వేగంగా విని న్యాయం చేయాలి’ అని ఆదేశిస్తున్నట్లు తెలిపిందన్నారు.

సంబంధిత పోస్ట్