"భారత్-పాక్‌ల మధ్య పోరంటే క్రికెట్‌తోపాటు ఇతర క్రీడల్లోనూ అభిమానుల్లో ఆసక్తి కలుగుతుంది. మైదానంలోనే మేం తలపడతాం. ఒక్కసారి బయటకు వచ్చాక స్నేహితులమే. నీరజ్ చోప్రాతో ఇలాంటి వేదికలపై పోటీపడటం బావుంటుంది. యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రీడాకారులుగా దాయాది దేశాల మధ్య స్నేహభావం కొనసాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం." అని బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ వ్యాఖ్యానించారు.