నల్గొండ సభలో జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్

568చూసినవారు
నల్గొండ సభలో జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ తలపెట్టిన ఛలో నల్గొండ సభలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష మనం మాట్లాడవద్దని అంటూనే.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర పదజాలంతో దూషించారు. కేసీఆర్ నల్గొండకు వచ్చి ఏం చేసిండని చెప్పే వెధవలకు నేను చెప్పే సమాధానం.. 50 ఏళ్లు మీరు పెంచి పోషించి, 2 లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరైడ్ మహమ్మారిని 6 ఏళ్లలో తరిమికొట్టాడని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్