పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ పై తన బాయ్‌ఫ్రెండ్ కెన్యాలో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెబెక్కా చర్చ్ నుంచి తిరిగి వస్తుండగా ఆదివారం ఆమెపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఆమె అవయవాలు తీవ్రంగా కాలిపోవడంతో కొలుకోలేకపోయిందని వైద్యులు పేర్కొన్నారు.