జగన్ కీలక నిర్ణయం

39339చూసినవారు
జగన్ కీలక నిర్ణయం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం నివాసం పక్కనున్న క్యాంప్‌ ఆఫీస్‌కు మార్చాలని యోచిస్తున్నారు. సీఎం క్యాంపు ఆఫీస్‌ భవనాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్పు చేయాలని సూచించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్‌ ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్