హోలీ వేడుకల్లో డాన్స్ చేసిన జగ్గారెడ్డి (వీడియో)

74చూసినవారు
TG: TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో డాన్స్ ఇరగదీశారు. సంగారెడ్డిలోని రాం మందిర్ కమాన్ వద్ద హొలీ సంబరాల్లో భాగంగా చిన్ననాటి మిత్రులతో కలిసి నిన్న కాముని దహనం చేశారు. ఇవాళ స్నేహితులకు రంగులు రాస్తూ నృత్యం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్