జగిత్యాల: అయ్యప్పల వెనకే.. శబరిమలకు శునకం పాదయాత్ర

54చూసినవారు
జగిత్యాల నుండి శబరిమల మహాపాదయాత్రలో భాగంగా మంగళవారం బుధ్గీర్ నుండి గుంజూర్ వెళ్లే మార్గంలో సుమారు 10 కిలోమీటర్లకు పైగా కుంటి కాలుతో ఇబ్బంది పడుతూ కఠోర దీక్షగా అయ్యప్ప స్వాములతో పాటుగా పాదయాత్రగా వెళ్తున్న శునకం. అయ్యప్ప స్వామికి ఈ శునకానికి ఏ జన్మ బంధమో ఉందని అయ్యప్ప స్వాములు అనుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్