జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ

69చూసినవారు
జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ
జగిత్యాల: బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ముద్దం రాము తండ్రి ముద్ధం గంగారాం అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ వారిని మరియు వారి సోదరులను కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తవాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మరియు బూసి నర్సయ్య పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్