కొమ్మునేని నారాయణ సేవలు మరువలేనివి: మాజీ చైర్‌పర్సన్

84చూసినవారు
కొమ్మునేని నారాయణ సేవలు మరువలేనివి: మాజీ చైర్‌పర్సన్
ఇటీవల మృతి చెందిన జగిత్యాల జిల్లా గోపులాపూర్ మాజీ సర్పంచ్ కొమ్మునేని నారాయణ సేవలు మరువలేనివని జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. శుక్రవారం నారాయణ కుటుంబాన్ని దావ వసంత - సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు

సంబంధిత పోస్ట్