ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

63చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేట ప్రాథమిక పాఠశాలలో 2004-05లో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి గత కాలంనాటి మధుర జ్ఞాపకాలను, చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యనందించిన గురువులను శాలువాలతో సత్కరించి, మెమొంటోలు అందించారు.

సంబంధిత పోస్ట్