నూతన సంవత్సరం 2025 లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ సాయికుమార్ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది, కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలు, కొత్త నిర్ణయాలు, కొత్త వేడుకలు, కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కోరుట్ల నియోజకవర్గం ప్రజలతో పాటు, విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.