జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ టి మోహన్ మున్సిపల్ చైర్మన్, రానావేని సుజాత, సత్య నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మెట్ పల్లి మరియు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.