జలియన్ వాలా బాగ్ ఊచకోత.. భారతీయుల స్వాతంత్య్ర కాంక్ష

72చూసినవారు
జలియన్ వాలా బాగ్ ఊచకోత.. భారతీయుల స్వాతంత్య్ర కాంక్ష
జలియన్ వాలాబాగ్ ఊచకోత భారతదేశం అంతటా తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. ఈ దురంతం భారతీయ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మలుపుగా నిలిచింది. ఈ ఘటనకు నిరసనగా, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 సంవత్సరంలో ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ బిరుదులను తిరిగి ఇచ్చారు. భగత్ సింగ్ విప్లవకారుడుగా మారడానికి ఈ సంఘటన ఒక కారణం. జలియన్ వాలా బాగ్ ఊచకోత.. భారతీయుల స్వాతంత్య్ర కాంక్షను మరింత బలపరిచింది.

సంబంధిత పోస్ట్