ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే చట్టమే.. రౌలట్ చట్టం

1066చూసినవారు
ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే చట్టమే.. రౌలట్ చట్టం
1919లో, భారతదేశం రౌలట్ అనే అణచివేత చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతోంది. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 13న బైసాఖీ పండుగ సందర్భంగా, పంజాబ్ లోని అమృత్‌సర్ లోని జలియన్ వాలాబాగ్‌లో భారీ సమావేశం జరిగింది. ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలో బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

సంబంధిత పోస్ట్